Tag Archives: success

ఆత్మ విశ్వాసం, ఆసక్తి విజయానికి తొలి విత్తనాలు!

తక్కువేమి మనకు అనుకోండి! తక్కువే అన్నీ మనకు అనుకోకండి! నేనే చేయగలను అనుకోండి! నేనేం చేయగలను అనుకోకండి! నివురు గప్పిన నిప్పు; చీకట్లో చేసిన తప్పు ఎన్నాళ్ళో దాగవు! అపరాధ భావనతో కుంగిపోయే ఏ తప్పూ చేయద్దు! మీ జీవితంలో తొలి దశలోనే ఒక మార్గదర్శకుణ్ణి (Mentor), మీ ఆత్మ ప్రబోధంతోనే ఎన్నుకోండి! తొలి దశ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , | Leave a comment

జాబ్ డెవెలప్ మెంటా? – జేబు డెవెలప్-మెంటా?

ఖచ్చితంగా జాబ్ డెవెలప్ మెంటే! ఎందుకంటే జాబ్ డెవెలప్ మెంట్ తోనే జేబు డెవెలప్ మెంట్! పదిహేను సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగంలో చేరినపుడు ఏ అర్హతతో చేరారో, ఇప్పుడు కూడా అదే అర్హతతో పదోన్నతిని ఎలా డిమాండ్ చేయగలరు? మీరు ఏ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు? మీ ఉద్యోగానికి అవసరమైన ఏ అర్హతలు పెంచుకున్నారు? … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , | Leave a comment