Tag Archives: soft skills

క్రాంతదర్శి అన్నమయ్య – మన భావికి మార్గదర్శి

నేనొక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరిగింది. సాధారణంగా జరిగే సంబరాలన్నీ జరుగుతున్నాయి. నృత్య వాద్య సంగీత ఘోషలతో, ఘోషణలతో ప్రాంగణమంతా మార్మోగిపోతోంది. సందడంతా యువతరం రూపం దాల్చి ఊగిపోతోందా అనిపిస్తోంది. తెర వెనుక కార్యక్రమ నిర్వహణలో తలమునకలై ఉన్న నా దగ్గరికి ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చి ‘నమస్కారం … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

అసాధారణ విజయానికి ధారణ చేయాల్సిన నైపుణ్యాలివే!

1. కార్యాలయంలో నీతి నియమాలు: ప్రతి ఉద్యోగి తనకు ఉద్యోగమిచ్చిన సంస్థకు, పూర్తిగా ఎనిమిది గంటల పనిని చిత్తశుద్ధితో, నిబద్ధతతో చేయాలి. దీనితోపాటు పర్యవేక్షకుని సూచనలు తు.చ. తప్పకుండా పాటించాలి. 2. మంచీ, మర్యాద, మన్నన : ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తించాలి. ‘దయచేసి, ‘కృతజ్ఞతలు, మన్నించాలి, ఏదయినా సహాయం కావాలా వంటి మర్యాదపూర్వకమైన ప్రవర్తనను అలవరచుకోవాలి. … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , | 2 Comments

సాఫల్యానికి రాచబాట సరళ కౌశలాలు!

         Soft Skills అంటే సరళ కౌశలాలు అని ఒక ప్రముఖ దినపత్రిక అనువదించింది. ఇవి మన ప్రవర్తనా సరళికి సంబంధించిన నైపుణ్యాలు కాబట్టి, వీటిని  నేర్చుకోవడం చాల అవసరం. వీటినే కౌటుంబిక నైపుణ్యాలు (Familial skills) అని కూడా   అంటారు. అంటే మన కుటుంబంలోనే ఈ నైపుణ్యాలు ఉంటాయి. … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

పుణ్యం కొద్దీ పురుషుడు – నైపుణ్యం కొద్దీ ఉద్యోగం!

  నైపుణ్యాలలో శిక్షణ పొందండి – పుణ్యం వస్తుంది – సారీ! ఉద్యోగం వస్తుంది!     అసలేమిటీ నైపుణ్యాలు! ఎందుకు వీటి గురించే అందరూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు? అయినా ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు? ఇవి నేర్చుకోకపొతే ఉద్యోగం రాదా? వస్తే ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ వరుసగా చర్చించుకుందాం!  పుణ్యం కొద్దీ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , | Leave a comment