Tag Archives: challaramaphani

క్రాంతదర్శి అన్నమయ్య – మన భావికి మార్గదర్శి

నేనొక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరిగింది. సాధారణంగా జరిగే సంబరాలన్నీ జరుగుతున్నాయి. నృత్య వాద్య సంగీత ఘోషలతో, ఘోషణలతో ప్రాంగణమంతా మార్మోగిపోతోంది. సందడంతా యువతరం రూపం దాల్చి ఊగిపోతోందా అనిపిస్తోంది. తెర వెనుక కార్యక్రమ నిర్వహణలో తలమునకలై ఉన్న నా దగ్గరికి ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చి ‘నమస్కారం … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

ఆత్మ విశ్వాసం, ఆసక్తి విజయానికి తొలి విత్తనాలు!

తక్కువేమి మనకు అనుకోండి! తక్కువే అన్నీ మనకు అనుకోకండి! నేనే చేయగలను అనుకోండి! నేనేం చేయగలను అనుకోకండి! నివురు గప్పిన నిప్పు; చీకట్లో చేసిన తప్పు ఎన్నాళ్ళో దాగవు! అపరాధ భావనతో కుంగిపోయే ఏ తప్పూ చేయద్దు! మీ జీవితంలో తొలి దశలోనే ఒక మార్గదర్శకుణ్ణి (Mentor), మీ ఆత్మ ప్రబోధంతోనే ఎన్నుకోండి! తొలి దశ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , | Leave a comment

పుణ్యం కొద్దీ పురుషుడు – నైపుణ్యం కొద్దీ ఉద్యోగం!

  నైపుణ్యాలలో శిక్షణ పొందండి – పుణ్యం వస్తుంది – సారీ! ఉద్యోగం వస్తుంది!     అసలేమిటీ నైపుణ్యాలు! ఎందుకు వీటి గురించే అందరూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు? అయినా ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు? ఇవి నేర్చుకోకపొతే ఉద్యోగం రాదా? వస్తే ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ వరుసగా చర్చించుకుందాం!  పుణ్యం కొద్దీ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , | Leave a comment