Category Archives: Uncategorized

వ్యక్తిత్వ వికాస శిక్షణకు ఆద్యుడు – చాణక్యుడు

“A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first.”                                                                                                – Chanakya ‘మనిషి మరీ ముక్కుసూటిగా ఉండకూడదు. నిటారుగా ఉండే చెట్లను ముందు కూల్చేస్తారు. నిజాయితీగా ఉండేవారిని ముందు ఇబ్బందిపెడతారు.’  అదీ చాణక్యుని అనుభవ సారం. చాణక్య తత్త్వ సారం. చాణక్యుడు … Continue reading

Posted in Uncategorized | Leave a comment

గౌతమ బుద్ధుడు – వ్యక్తిత్వ వికాస సిద్ధుడు

ఈ రోజు బుద్ధుడి గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వికసించిన వ్యక్తిత్వంతో ఆయన అంతఃపురం నుండి అనంత ప్రపంచంలోకి, అన్ని బంధాలు వదలి ఏకాకిగా నడచిన వైనం అందరికీ తెలుసు. సకల దుఃఖాలకు మూలం కోరికలేనని; కోరికలను నియంత్రిస్తేనే సంతోష ద్వారాలు తెరుచుకుంటాయని బుద్ధుడు జీవితాంతం బోధించాడు. ముందుగా తాను ఆచరించి అందరికీ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

కృతజ్ఞతలోనే విజ్ఞత

  ‘There is attitude in Gratitude’. కృతజ్ఞతలోనే విజ్ఞత ఉంది. ఒక చిన్న మాట అద్భుతాలు చేస్తుంది. లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుంది. ఎదుటివారిని ప్రభావితం చేయడానికి పరిచయాలు అవసరం లేదు. అతడు మీ శత్రువైనా కావచ్చు. మీ పై అధికారులు, సహచరులు, సమాన స్థాయిలో ఉన్నవారు, మీ కింద పనిచేసే వాళ్ళు – ఎవరైనా … Continue reading

Posted in Uncategorized | Leave a comment

క్రాంతదర్శి అన్నమయ్య – మన భావికి మార్గదర్శి

నేనొక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నప్పుడు పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరిగింది. సాధారణంగా జరిగే సంబరాలన్నీ జరుగుతున్నాయి. నృత్య వాద్య సంగీత ఘోషలతో, ఘోషణలతో ప్రాంగణమంతా మార్మోగిపోతోంది. సందడంతా యువతరం రూపం దాల్చి ఊగిపోతోందా అనిపిస్తోంది. తెర వెనుక కార్యక్రమ నిర్వహణలో తలమునకలై ఉన్న నా దగ్గరికి ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చి ‘నమస్కారం … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

కమ్యూనికేషన్ ఎందుకు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

ఎందుకంటే, జీవితంలో విజయం సాధించడానికి ఈ నైపుణ్యమే కీలకం! వృత్తిగత జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ విజయ శిఖరాలు అధిరోహించాలంటే సంభాషణా నైపుణ్యాన్ని కాచి వడపొయ్యాలి. ఇంతకూ ఇదేమిటి? కమ్యూనికేషన్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మౌఖికం (Verbal), రెండు దైహికం (Non-Verbal) అంటే దేహానికి సంబంధించినది. దేహ భాష (Body language)అంటారు. మౌఖిక … Continue reading

Posted in Uncategorized | Leave a comment

నిపుణ సంభాషణం – విజయ సోపానం

           కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం తరచూ తెగ ఉటంకిస్తూ ఉంటాం! వ్యక్తిత్వ వికాస నిపుణులకు, ఉద్యోగాలిచ్చేవారికి ఈ మాట నాలుక మీద నాట్యం చేస్తుంటుంది. ఇదే వారి వ్యాపార విజయానికి తారక మంత్రం! అబ్బే! వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవండీ, ఉద్యోగం కొంచెం కష్టమే అని నాలుక చప్పరించేస్తారు! దానితో మనం చప్పబడిపోతాం! ఇన్ని … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ఖర వైఖరి నుండి సానుకూల వైఖరి వైపు …. !

  The greatest discovery of my generation is that a human being can alter his life by altering his attitudes. –William James గమ్మత్తుగా ఉందా ఈ శీర్షిక! ఖరమంటే గాడిద! మనుషులకు సాధారణంగా గాడిద వైఖరే ఉంటుంది! గాడిద ఏం చేస్తుంది! ఇంకేం చేస్తుంది! చాకిరీ చేస్తుంది! … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , | 2 Comments