Monthly Archives: April 2012

ఇంతకీ ఏమిటీ సరళ కౌశలాలు ?

  సరళ కౌశలాల నిర్వచనం ఒక ఉద్యోగం సమర్ధవంతంగా చేయడానికి అవసరమైన నైపుణ్యాలే సరళ కౌశలాలు (Soft Skills). ఆ నైపుణ్యాల ద్వారా ఆశించే ఫలితాలు, ఆ ఫలితాలు సాధించడానికి అనుసరించే పద్ధతులు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. నిజానికి ఒక రంగంలో పనితనం ప్రదర్శనకు ఒక నిర్దుస్టమైన ప్రారంభం, ముగింపు ఉండవు.  ఉదాహరణకు మార్గనిర్దేశం (Counseling), … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ఆత్మ విశ్వాసం, ఆసక్తి విజయానికి తొలి విత్తనాలు!

తక్కువేమి మనకు అనుకోండి! తక్కువే అన్నీ మనకు అనుకోకండి! నేనే చేయగలను అనుకోండి! నేనేం చేయగలను అనుకోకండి! నివురు గప్పిన నిప్పు; చీకట్లో చేసిన తప్పు ఎన్నాళ్ళో దాగవు! అపరాధ భావనతో కుంగిపోయే ఏ తప్పూ చేయద్దు! మీ జీవితంలో తొలి దశలోనే ఒక మార్గదర్శకుణ్ణి (Mentor), మీ ఆత్మ ప్రబోధంతోనే ఎన్నుకోండి! తొలి దశ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , | Leave a comment

జాబ్ డెవెలప్ మెంటా? – జేబు డెవెలప్-మెంటా?

ఖచ్చితంగా జాబ్ డెవెలప్ మెంటే! ఎందుకంటే జాబ్ డెవెలప్ మెంట్ తోనే జేబు డెవెలప్ మెంట్! పదిహేను సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగంలో చేరినపుడు ఏ అర్హతతో చేరారో, ఇప్పుడు కూడా అదే అర్హతతో పదోన్నతిని ఎలా డిమాండ్ చేయగలరు? మీరు ఏ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు? మీ ఉద్యోగానికి అవసరమైన ఏ అర్హతలు పెంచుకున్నారు? … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , | Leave a comment

పర్స్ డెవెలప్-మెంటా, పర్సనాలిటీ డెవెలప్-మెంటా ?

ఇదే ప్రశ్న స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీ, థామస్ ఆల్వా ఎడిసన్, స్టీవ్ జాబ్స్ – ఇంకా ఎందరో మానవ జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహానుభావులు వేసుకుని ఉంటే మనం ఈ రోజు ఇంత సుఖంగా ఉండే వాళ్ళం కాదన్న విషయం మనందరికీ తెలుసు.ఏకాగ్రత పర్స్ మీద ఉన్నంత మాత్రాన పర్స్ నిండదన్న విషయం, … Continue reading

Posted in Uncategorized | Tagged , , | 2 Comments