Monthly Archives: March 2012

చిత్తశుద్ధితోనే విత్తసిద్ధి !

మరి ఈ నైపుణ్యాలన్నీ కుటుంబాల్లోనే ఉంటే నేర్చుకోవడం ఎందుకు అని మీరు అడగవచ్చు. ఎందుకంటే అన్ని కుటుంబాల ప్రవర్తన ప్రగతిశీలంగా, వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధికరంగా ఉండదు కాబట్టి వీటిని ఖచ్చితంగా నేర్చుకోవలసిందే. కుటుంబాలెంత విభిన్నంగా ఉంటాయో, వాటిలోంచి సమాజంలోకి వచ్చే వ్యక్తుల ప్రవర్తన కూడా అలా విభిన్నంగానే ఉంటుంది. అందుకే అందరినీ ఒకే గాటన కట్టేయలేం! … Continue reading

Posted in Uncategorized | Tagged | Leave a comment

సాఫల్యానికి రాచబాట సరళ కౌశలాలు!

         Soft Skills అంటే సరళ కౌశలాలు అని ఒక ప్రముఖ దినపత్రిక అనువదించింది. ఇవి మన ప్రవర్తనా సరళికి సంబంధించిన నైపుణ్యాలు కాబట్టి, వీటిని  నేర్చుకోవడం చాల అవసరం. వీటినే కౌటుంబిక నైపుణ్యాలు (Familial skills) అని కూడా   అంటారు. అంటే మన కుటుంబంలోనే ఈ నైపుణ్యాలు ఉంటాయి. … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

పుణ్యం కొద్దీ పురుషుడు – నైపుణ్యం కొద్దీ ఉద్యోగం!

  నైపుణ్యాలలో శిక్షణ పొందండి – పుణ్యం వస్తుంది – సారీ! ఉద్యోగం వస్తుంది!     అసలేమిటీ నైపుణ్యాలు! ఎందుకు వీటి గురించే అందరూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు? అయినా ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు? ఇవి నేర్చుకోకపొతే ఉద్యోగం రాదా? వస్తే ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ వరుసగా చర్చించుకుందాం!  పుణ్యం కొద్దీ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , | Leave a comment

వ్యక్తిగత వికాసం నుండి వ్యక్తిత్వ వికాసం వైపు!

  వ్యక్తిత్వ వికాస విశ్వంలోకి సుస్వాగతం!     లక్ష్య శుద్ధి మూలధనంగా… !    ప్రాచీన సంప్రదాయ పరిరక్షణలో, ఆధ్యాత్మిక సాధనలో, గురు పరంపరారాదనలో, దైవ చింతనలో, పాప చింతలో, అహింసా మార్గానుసరణలో, చివరకు ఆధునిక సాంకేతిక విద్యా రంగాలలో సైతం పురాతన కాలంనుండి నేటి దాకా  భారత దేశాన్ని ప్రపంచమంతా ‘గురుభూమి’గా భావిస్తోంది. వ్యక్తిత్వ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , , , , , , , | 6 Comments